Kaala Bhairava Ashtakam Ringtones

324 ringtones matching "Kaala Bhairava Ashtakam". Here you can browse, listen and download Kaala Bhairava Ashtakam Ringtones for free. Best Kaala Bhairava Ashtakam Ringtones Download with MP3 file format for your Android mobile phone.

15
@Elliott
917
बलिदानों बलिदानों आहुतियों आहुतियों से जन्मी ये गाथा बरसों से जलती है बदले की ये ज्वाला क्या मृत्यु उस महा समर की जननी है जिसका वर्णन सृष्टि करती क्या अम्बर की नगरी से वो रखवाला आया जिसके पाँव चूमें धरती बलिदानी क्या नियति रचने में है सक्षम नस नस में जो घोले वो लहू है शिवम शिवम
18
@Albie
509
నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా గలబోటి కూరొండి పిలిసీనా రారా పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా... ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా... చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి హే' చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి హే' గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి... పొలిమేర దాటి పోయావని పొలమారిపోయే నీ దానిని కొడవలిలాంటి నిన్ను సంటివాడనీ కొంగున దాసుకునే ఆలి మనసునీ సూసి సూడక సులకన సేయకు నా తలరాతలో కలతలు రాయకు తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి హే' తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి... నరఘోస తాకే కామందువే నరఘోస తాకే కామందువే నల్లపూసవై నా కంటికందవే కటికి ఎండలలో కందిపోతివో రగతపు సిందులతో తడిసిపోతివో ఏళకు తింటివో ఎట్ట నువ్వుంటివో ఏటకత్తి తలగడై ఏడ బండుకుంటివో నువ్వు గన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి ఓ' నువ్వు గన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి... నిద్దరని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా... ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా...
30
@Ibrahim
340
ఓం త్రయమ్బకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్ ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ (జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ భవ మృత్యుంజయ త్రిభుంజయ) (పురంజయా హరోం హర హర హర హర హర హర హర హర హరోం హర హర హరోం హర హర హర హర హర హర హర హర పురంజయా హరోం హర హర హరోం హర హర హర హర హర హర హర హర హరోం హర హర హరోం హర హర హర హర హర హర హర హర) (ప్రళయ భయంకర) విష విలయంకర విధి వికృత విన్యాసం మారణహోమా విశాలల కీలల మరణమృదంగధ్వానం ఒక మహమ్మారి లయ తాండవం కాలాగ్ని దగ్ధ జనఖాండవం అయంభయంకర సంకుల విధ్వం సంకర సంకట సమయం సంఘమరణవినివారణ తరుణం (శంకర త్వమేవ శరణం అభయంకరా త్వమేవ శరణం) (జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ భవ మృత్యుంజయ త్రిభుంజయ) సహస్ర, సహస్ర సంఖ్యానీపం తంత్ర పిసాచః సమూహం త్రినేత్రా జగత్రయేశ్వర సహయోస్మియంత్రాహం దుష్ట సమూహం ప్రతిఘటన శక్తి మమయచ్ఛ ప్రయచ్ఛ ప్రజా ప్రాణ రక్షణద్రక్ష యుక్తి మమయచ్ఛ ప్రయచ్ఛ త్రిపురంజయ (త్రిపురంజయ) సమరం జయ (సమరం జయ) అసురంజయ (అసురంజయ) మృత్యుంజయ (మృత్యుంజయ) త్రిపురంజయ (త్రిపురంజయ) సమరం జయ (సమరం జయ) అసురంజయ (అసురంజయ) మృత్యుంజయ (పురంజయా) (జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ భవ మృత్యుంజయ త్రిభుంజయ జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ భవ మృత్యుంజయ త్రిభుంజయ)
30
@Kai
233
ఓ... ఓ ఓహో... ఓ ఓ... ఓ ఓహో... తానే వచ్చిందనా గాలే రంగుల్లో మారేనా అరె పల్లె గాలి ఈ పిల్లై మారే నను ఊపిరల్లె అల్లేనా వీడి గుండె చాలే నా వల్లే కాదే ఇది ముందు లేని యాతన విడిచే యుగమైనా కలిసే క్షణమవదా విడిగా నేనున్నా ఎదలో ఒదిగున్నా అరె మచ్చైన మచ్చుకు లేని జాబిలి నేలకొచ్చినది తడి ఎండిన గుండెకు ముద్దే ఇచ్చి ప్రేమ పంచినది అరె మచ్చైన మచ్చుకు లేని జాబిలి నేలకొచ్చినది తడి ఎండిన గుండెకు ముద్దే ఇచ్చి ప్రేమ పంచినది నీవేలే నా దారి వచ్చాలే నే కోరి వేకువే ఆగునా చీకటుందనీ చినుకులే రాలవా దూరముందనీ పువ్వులే పూయవా కొమ్మ అడ్డనీ స్వప్నమే దాగునా నిదురలో అనీ కనులే తెరిచా కలలో పిలిచా నే గెలిచా నీకై నిలిచా అరె రెప్పల దుప్పటి చాటు దాగిన ఘాటు వెన్నెలిది అరె గుప్పెడు గుండెల డప్పు చప్పుడు పెంచి వెళ్ళినది అరె రెప్పల దుప్పటి చాటు దాగిన ఘాటు వెన్నెలిది అరె గుప్పెడు గుండెల డప్పు చప్పుడు పెంచి వెళ్ళినది నీవేలే నా దారి వచ్చాలే నే కోరి ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలేల్లో ఏలేల్లో ఏలేల్లో ఏలే ఏలేల్లో తానతందననా తానతందననా తందననా తందననా తందననా...
30
@Jesse
1462
ஒரு யாகம் ஒரு தியாகம் கதை ஒன்றோ... ஆரம்பம் இரும்பென்றே மனதின்பம் வெறுப்பென்றே... அதில் வன்மம் மரணம் ஒன்று பிறக்கும் பருவம் மரணம்ந்தான் பிடிக்கும் அவவா... னம் வால் பிடிக்கும் வா வா மன்னவா வா வா மன்னவா மண்ணெல்லாம் பாடும் உன் பாடத்தை வெற்றி தேடும் பொய் தாங்கி உலி வாங்கி வனைப்பானோ எதிர்காலம் உதிரத்தில் சினம் ஓடும் துளியாவும் சிவம்... சிவம்

X

#1 Ringtone App - top ringtones for free!

logo
Login with Google Login with Facebook

By joining, you agree to Terms of Service & Privacy Policy.

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.